కరుణామూర్తీ.. చెరగదు నీ కీర్తి.. | karunamurthy cheragadu nee keerthi | Sakshi
Sakshi News home page

కరుణామూర్తీ.. చెరగదు నీ కీర్తి..

Published Sat, Apr 15 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

karunamurthy cheragadu nee keerthi

 
ప్రపంచానికి కరుణ, ప్రేమ వంటి ఉదాత్త భావాలను అందించిన కరుణామయుడైన ఏసుక్రీస్తును నిరంకుశ పాలకులు శిలువ వేసిన రోజైన శుక్రవారాన్ని.. జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ‘గుడ్‌ ఫ్రైడే’గా నిర్వహించు కున్నారు. ఈ సందర్భంగా వివిధ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జీసస్‌ ప్రబోధించిన ఏడు ఉపదేశాలను పాస్టర్లు వివరించారు. పలుచోట్ల క్రీస్తు శిలువ యాత్రలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement