
అడుగో ఆది దేవుడు..
సాక్షి,సిటీబ్యూరో: వినాయక చవితి అంటే తెలుగు రాష్ట్రాల్లో గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే.. ఎంత ఎత్తులో ఉంటాడు.. ఎప్పుడు దర్శనమిస్తాడని చర్చించుకుంటారు. ఇదిగో ఈ చిత్రం ఉన్నది ఆ వినాయాకుడే. కర్రల బందిఖానాలో ఉన్నట్టు కనిపిస్తూన్నా తుది మెరుగులు దిద్దుకుంటున్నాడు.. ఇక దర్శనమే తరువాయి. బుధవారం ఆదిదేవుడికి కళాకారులు తుది మెరుగులు దిద్దుదున్నారు.