గరిష్టస్థాయికి కిన్నెరసాని నీటిమట్టం | Kinnerasani resrvoir FRL | Sakshi
Sakshi News home page

గరిష్టస్థాయికి కిన్నెరసాని నీటిమట్టం

Published Fri, Oct 7 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

నిండు కుండలా కిన్నెరసాని

నిండు కుండలా కిన్నెరసాని

కిన్నెరసాని (పాల్వంచ రూరల్‌): రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువనుంచి వరద వస్తున్న కారణంగా కిన్నెరసాని నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరింది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల కిన్నెరసాని రిజర్వాయర్‌లో గురువారం నాటికి 406.70 అడుగుల వరకు ఉంది. ఎగువ నుంచి 3 అడుగుల వరకు వరద రావడంతో శుక్రవారం సాయంత్రం నాటికి 407 అడుగులకు పెరిగిందని డ్యామ్‌సైడ్‌ ఇంజనీర్‌ తెలిపారు. ఇంకా ఇ¯ŒSఫ్లో పెరిగితే ఒక గేటును ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement