లంచగొండులను రక్షిస్తారా? | laoksatta party jp fired on congress mla's | Sakshi

లంచగొండులను రక్షిస్తారా?

Published Mon, Nov 28 2016 12:24 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

లంచగొండులను రక్షిస్తారా? - Sakshi

లంచగొండులను రక్షిస్తారా?

మోదీ, సోనియా గాంధీ, ఎంపీలకు జేపీ లేఖ
సాక్షి, హైదరాబాద్: సవరణలు ప్రతిపాదించిన అవినీతి నిరోధక చట్టం బాధిత ప్రజలకు శిక్ష.. లంచగొండులకు రక్ష అన్నట్లుగా ఉందని ఈ సవరణలు మార్చాలని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీలకు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ  శనివారం లేఖ రాశారు. నల్లధనం, దాని చుట్టూ ఉన్న అవినీతి అంతానికి ఒక పక్క భారీ ప్రక్షాళన చర్యలు చేపడుతున్నామంటూనే మరో పక్క ఆ పోరాటాన్ని నీరుగార్చేలా కేంద్రం వ్యవహరిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సవరణలు ప్రతిపాదించిన అవినీతి నిరోధక చట్టాన్ని కేంద్రం బిల్లుగా పార్లమెంట్ ముందుకు తెస్తోందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement