రాష్ట్ర స్థాయి పురస్కారానికి లావణ్య ఎంపిక | Lavanya selected for state award | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పురస్కారానికి లావణ్య ఎంపిక

Published Thu, Sep 15 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

రాష్ట్ర స్థాయి పురస్కారానికి లావణ్య  ఎంపిక

రాష్ట్ర స్థాయి పురస్కారానికి లావణ్య ఎంపిక

హాలియా : వర్థమాన కవయిత్రిలకు గురజాడ ఫౌండేషన్‌ అమెరికా సంస్థ  ఇవ్వనున్న రాష్ట్ర స్థాయి తెలుగు కవితా పురస్కారం–2016 పురస్కారాలకు హాలియాకు చెందిన కాట్రాజు లావణ్యసైదీశ్వర్‌ ఎంపికయ్యారు. ఈనెల 18న హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో జరగనున్న కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారం అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ నేటి సమాజంలో నెలకొన్న సమస్యలపై తమ కవితల ద్వారా అక్షర రూపంలో స్పందించడం అలవాటన్నారు. ఇట్టి పురస్కారాలు పలువురు కవులు, రచయితలు, సాహితీ వేత్తల సమక్షంలో అందించనున్నట్లు పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement