ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శిగా లెనిన్‌బాబు
Published Tue, Feb 7 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
కర్నూలు సిటీ: అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జాతీయ కార్యదర్శిగా ఎన్.లెనిన్‌బాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, రంగన్న, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాముడు, కారుమంచి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4,5,6 తేదీల్లో పుదుచ్చేరిలో జరిగిన జాతీయ సమితి సమావేశాల్లో లెనిన్‌ను జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement