హత్యకేసులో ఐదుగురికి యావజ్జీవ శిక్ష | life impriosnment to five accused in murder case | Sakshi
Sakshi News home page

హత్యకేసులో ఐదుగురికి యావజ్జీవ శిక్ష

Published Mon, May 30 2016 8:53 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

life impriosnment to five accused in murder case

చల్లపల్లి(కృష్ణా జిల్లా): అవనిగడ్డ మండలంలోని పులిగడ్డలో జరిగిన ఓ హత్య కేసులో ఐదుగురికి మచిలీపట్నం జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 2009లో పులిగడ్డ గ్రామానికి చెందిన దిడ్ల ధనుంజయ్ అనే మావోయిస్టు హత్యకేసులో మిట్టా రమేశ్, దాసరి వెంకయ్య, దోవారి వెంకటరమణ, అరిగ లంకయ్య, మాతంగి పూర్ణచంద్రరావు అనే ఐదుగురికి శిక్ష పడింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement