అక్కడక్కడ తేలికపాటి వర్షాలు | light rain in district | Sakshi
Sakshi News home page

అక్కడక్కడ తేలికపాటి వర్షాలు

Published Thu, Aug 17 2017 10:21 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

light rain in district

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా అక్కడక్కడ మోస్తరుగా వర్షం పడింది. బెళుగుప్ప 21 మి.మీ, కళ్యాణదుర్గం 20.6 మి.మీ, ఓడీ చెరువు 17.7 మి.మీ, కనేకల్లు 16.9 మి.మీ, గాండ్లపెంట 14.1 మి.మీ, కంబదూరు 14 మి.మీ, బుక్కపట్నం 12.3 మి.మీ, శెట్టూరు 12.2 మి.మీ, ఎన్‌పీ కుంట 10.1 మి.మీ వర్షం కురిసింది. మరో 10 మండలాల్లో 5 నుంచి 10 మి.మీ లోపు వర్షపాతం నమోదైంది. మరికొన్ని మండలాల్లో తుంపర్లు పడ్డాయి. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 88.7 మి.మీ కాగా ప్రస్తుతానికి 50.4 మి.మీ నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement