'ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు సిద్ధం' | loksatta jayaprakash narayan visits anantapur | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు సిద్ధం'

Published Thu, Dec 24 2015 1:39 PM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM

loksatta jayaprakash narayan visits anantapur

అనంతపురం : ఆంధ్రప్రదేశ్లో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సి ఉందని లోక్సత్తా అధినేత జేపీ అభిప్రాయపడ్డారు. గురువారం అనంతపురంలో జేపీ మాట్లాడుతూ... దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధికి పాటుపడతానని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాల వల్లే కాల్-మనీ గ్యాంగ్లు పెట్రేగిపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని జేపీ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement