48 గంటల్లో మరింత బలపడనున్న అల్పపీడనం! | Low pressure over Bay, rain likely | Sakshi
Sakshi News home page

48 గంటల్లో మరింత బలపడనున్న అల్పపీడనం!

Published Wed, Aug 3 2016 8:37 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

Low pressure over Bay, rain likely

విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు... అలాగే తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement