మద్ది ఆలయ హుండీ ఆదాయం రూ.17 లక్షలు | maddi hundi income rs.17 lakshs | Sakshi
Sakshi News home page

మద్ది ఆలయ హుండీ ఆదాయం రూ.17 లక్షలు

Published Sat, Oct 29 2016 9:52 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

maddi hundi income rs.17 lakshs

జంగారెడ్డిగూడెం రూరల్‌ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు శనివారం నిర్వహించారు. 52 రోజులకు ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.17,06,268 లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. నోట్ల రూపంలో రూ.15,78,406, నాణేల రూపంలో రూ.1,27,862, 3 విదేశీ కరెన్సీలు లభించాయి. కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయ ఈవో యాళ్ల శ్రీథర్‌ పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ సిబ్బంది, నోవా విద్యార్థులు, కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement