కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు దర్శించుకున్నారు.
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆయనకు టీటీడీ అధికారులు రంగనాయకులు మండపంలో శ్రీవారి తీర్థ ప్రాసాదాలు అందించారు.