నేడు మహాశ్వేతాదేవి సంస్మరణ సభ
Published Thu, Aug 25 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
హన్మకొండ కల్చరల్ : అట్టడుగు వర్గా ల ప్రజలను అక్కున చేర్చుకుని వారి జీవితాలను కథలు, నవలల్లో యథార్థంగా చిత్రీకరించిన రచయిత్రి మహా శ్వేతాదేవి సంస్మరణ సభ గురువారం ఏర్పాటుచేసినట్లు ఆచార్య కాత్యాయనీ విద్మహే ఒక ప్రకటనలో తెలిపారు. హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాలులో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. విప్లవ రచయితల సంఘం, గోదావరి సాహితీ మిత్రు లు, ప్రజాస్వామిక రచయిత్రుల వేది క, చెలిమి సాహిత్య సాంస్కృతిక వేది క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న సభలో పలువురు రచయితలు, కవులు పాల్గొని ప్రసంగిస్తారని కాత్యా యినీ, బాసిత్, మెట్టు రవీందర్, వం గాల సంపత్‌రెడ్డి తదితరులు ఆ ప్రక టనలో పేర్కొన్నారు.
Advertisement
Advertisement