శ్రీశైల క్షేత్రానికి చేరుకున్న మల్లన్న పాగా | Mallanna field to reach Srisailam paga | Sakshi
Sakshi News home page

శ్రీశైల క్షేత్రానికి చేరుకున్న మల్లన్న పాగా

Published Thu, Feb 23 2017 10:50 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM

శ్రీశైల క్షేత్రానికి చేరుకున్న మల్లన్న పాగా - Sakshi

శ్రీశైల క్షేత్రానికి చేరుకున్న మల్లన్న పాగా

ఆత్మకూరు : ప్రకాశం జిల్లా చీరాల నుంచి మల్లన్నకు సమర్పించే పాగాను గురువారం పృథ్వీ వెంకటేశ్వర్లు..శ్రీశైలం తీసుకువచ్చారు. కొన్ని సంవత్సరాలుగా వంశపరం పరంగా పాగాను కఠోర దీక్షతో ఈ వంశం వారు తయారు చేసి శ్రీశైల క్షేత్రానికి తీసుకొస్తున్నారు. ప్రధానాలయగోపురం వద్ద ఆలయ అధికారులు..పృథ్వీ వెంకటేశ్వర్లుకు స్వాగతం పలికారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement