వ్యక్తి దారుణ హత్య | man brutally killed in srikakulam district | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Published Fri, Aug 26 2016 10:40 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

man brutally killed in srikakulam district

జలమూరు: శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం శ్రీముఖలింగం వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నర్సన్నపేటకు చెందిన నల్లా విజయ్‌కుమార్(25)గా గుర్తించారు. ఎక్కడో చంపేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement