వైరా రిజర్వాయర్‌లో దూకి వ్యక్తి ఆత్మహత్య | Man commits suicide | Sakshi
Sakshi News home page

వైరా రిజర్వాయర్‌లో దూకి వ్యక్తి ఆత్మహత్య

Published Sun, Jun 26 2016 8:25 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Man commits suicide

వైరా రిజర్వాయర్‌లో దూకి ఓ వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వైరా పట్టణానికి చెందిన నరేష్(30) అనే వ్యక్తిగా గుర్తించాడు. నరేష్ ఓ చిట్‌ఫండ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబకలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement