వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి | Man washed away in pond | Sakshi
Sakshi News home page

వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి

Published Sun, Sep 25 2016 4:38 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

Man washed away in pond

ధారూరు (రంగారెడ్డి జిల్లా) : ధారూరు మండల కేంద్రం- చింతకుంట గ్రామానికి మధ్య ఉన్న ఓ వాగు దాటుతుండగా ప్రమాదం జరిగింది. ప్రవాహం ఎక్కువకావడంతో వాగు దాటుతున్న వ్యక్తి కొట్టుకుపోయాడు. మృతుడు చింతకుంట గ్రామానికి చెందిన సమ్మని మల్లయ్య(40)గా గుర్తించారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆయన మృతదేహం ఓ చెట్టుకు తగులుకుని ఆగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement