- ∙జిల్లాలో ఆరు కేంద్రాల్లో నిర్వహణ
- ∙ఆ¯ŒSలై¯ŒSలో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
మార్చి 5న గురుకుల ప్రవేశ పరీక్ష
Published Mon, Jan 9 2017 11:20 PM | Last Updated on Mon, Oct 8 2018 7:36 PM
రాజమహేంద్రవరం రూరల్ :
ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో ఇంగ్లీషు మీడియం బోధన, వసతి, భోజనం వంటి అన్ని సౌకర్యాలతో చదువుకునేందుకు చక్కని అవకాశం ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు. ఈ విద్యాలయాల్లో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేష¯ŒS విడుదలైంది. ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 38 సాధారణ, 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశానికి ఆ¯ŒSలై¯ŒSలో దరఖాస్తుల స్వీకరణ ఈనెల ఐదవ తేదీ నుంచి ప్రారంభమైంది. ప్రవేశపరీక్ష మార్చి ఐదున ఉదయం 11 గంటల నుంచి రంపచోడవరం, రాజమహేంద్రవరం, పెద్దాపురం, కాకినాడ, రామచంద్రపురం, అమలాపురంలోని కేంద్రాల్లో నిర్వహించనున్నారు. గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన సమాచారం ఇది..
Advertisement
Advertisement