తాడిపత్రి మార్కెట్‌ కమిటీ గడువు పొడిగింపు | market committee date extension | Sakshi
Sakshi News home page

తాడిపత్రి మార్కెట్‌ కమిటీ గడువు పొడిగింపు

Published Tue, Oct 25 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

market committee date extension

అనంతపురం అగ్రికల్చర్‌ : తాడిపత్రి వ్యవసాయ మార్కెట్‌ యార్డు కమిటీ పాలక వర్గం గడువు ఆరు నెలలు పొడిగిస్తూ ఆ శాఖ సెక్రటరీ, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బీ రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మొదట నిర్ణయించినట్లు ఒక సంవత్సరం కాలపరిమితి గడువు ఈనెలాఖరుతో ముగుస్తున్నందున ఉన్న పాలకవర్గానికి మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement