ఏం జరిగినా వైఎస్ జగనే కారణమా? | marri rajashekar criticised AP ministers on YS jagan issue | Sakshi
Sakshi News home page

ఏం జరిగినా వైఎస్ జగనే కారణమా?

Published Tue, Oct 27 2015 6:26 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ఏం జరిగినా వైఎస్ జగనే కారణమా? - Sakshi

ఏం జరిగినా వైఎస్ జగనే కారణమా?

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఏం జరిగినా అందుకు కారణం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి  అనేలా రాష్ట్ర మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటు అని జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. గుంటూరు పట్టణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంటలు తగలబడితే వైఎస్ జగనే కారణమంటూ రాష్ట్ర మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదమని ఈ సందర్భంగా ఆయన ఏపీ మంత్రులను ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement