పెళ్లంటే ఇరవై పేజీల శుభలేఖంటా... | Marriage means 20pages wedding card | Sakshi
Sakshi News home page

పెళ్లంటే ఇరవై పేజీల శుభలేఖంటా...

Aug 21 2016 11:42 PM | Updated on Sep 4 2017 10:16 AM

శుభలేఖలో వివరించిన అంశాలు

శుభలేఖలో వివరించిన అంశాలు

పెళ్లి శుభలేఖను సాధ్యమైనంత తక్కువ పేజీలు... కుదిరితే చిన్న కార్డుపై ముద్రిస్తున్నారు. కానీ జిల్లాలోని అశ్వారావుపేటకు చెందిన జల్లిపల్లి శ్రీరామమూర్తి కుమారుడు మణికంఠ వివాహ శుభలేఖను 20 పేజీలతో ముద్రించాడు.

అశ్వారావుపేట: పెళ్లి శుభలేఖను సాధ్యమైనంత తక్కువ పేజీలు... కుదిరితే చిన్న కార్డుపై ముద్రిస్తున్నారు. కానీ జిల్లాలోని అశ్వారావుపేటకు చెందిన జల్లిపల్లి శ్రీరామమూర్తి కుమారుడు మణికంఠ వివాహ శుభలేఖను 20 పేజీలతో ముద్రించాడు. వివాహంలో రకాలు, వివాహంలో పఠించే వినాయక ప్రార్థన, శివానందలహరి తాత్పర్యాలను, కల్యాణ సమయంలో వేదపండితులు పఠించే సంస్కృత స్లోకాల సారాంశాలను వివరించారు. వివాహంలో ప్రతి ఘట్టాన్ని సంపూర్ణంగా వివరిస్తూ శుభలేఖలో పొందుపర్చారు. ఈ శుభలేఖ అందిన ప్రతి కుటుంబంలో ఒక ప్రత్యేక వస్తువుగా భావిస్తూ భద్రపరుచుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement