ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సోమవారం భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది. ప్రాజెక్టులోకి 5 లక్షల 11 వేల 227 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. అధికారులు 4 లక్షలా 83 వేల 185 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 20.175 టీఎంసీలు.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద
Published Mon, Oct 3 2016 9:47 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
Advertisement
Advertisement