కోస్తాంధ్రలో భారీ వర్షాలు ? | may be too much rain in coastal andhra | Sakshi
Sakshi News home page

కోస్తాంధ్రలో భారీ వర్షాలు ?

Published Wed, Aug 12 2015 5:55 PM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

may be too much rain in coastal andhra

హైదరాబాద్: దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరానికి సమీపంలో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక అల్ప పీడన ప్రాంతంలోనే ద్రోణి ఉండటంతో రెండింటి ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా వర్షాలు రానున్నట్లు పేర్కొంది. కోస్తాంధ్రలోని తీర ప్రాంతాలతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement