ఉవ్వెత్తున ఎగిసిన కార్మిక జెండా
ఉవ్వెత్తున ఎగిసిన కార్మిక జెండా
Published Mon, May 1 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం మే డే వేడుకలు అంబరాన్నంటాయి. ఎక్కడిక్కడ కార్మికులు, కార్మిక నాయకులు పతాకాలను ఎగురవేసి ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడంతో జిల్లా మొత్తం ఎరువు వర్ణంతో నిండిపోయింది. ఈ సందర్భంగా కార్మిక నాయకులు సర్కారు అనుసరిస్తున్న కార్మిక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement