ఎంసెట్ ప్రకారమే ఫ్రీ సీట్ల భర్తీ: కామినేని | medical seats fill in through eamcet, says Minister | Sakshi
Sakshi News home page

ఎంసెట్ ప్రకారమే ఫ్రీ సీట్ల భర్తీ: కామినేని

Published Sat, May 21 2016 9:18 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

medical seats fill in through eamcet, says Minister

విజయవాడ :  మొదటి వెయ్యిలోపు ర్యాంకులకు ఉచిత వైద్య సీటు లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శనివారం గుంటూరులోని జీజీహెచ్లో ఏపీలో తొలి గుండె మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా చేసిన ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేను మంత్రి కామినేని అభినందించారు. ఆర్డినెన్స్ పరిశీలించాకే మెడికల్ 'బి' కేటగిరి సీట్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎంసెట్ ప్రకారమే ఫ్రీ సీట్ల భర్తీ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement