ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి | Meeting in college | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి

Published Sat, Aug 13 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

Meeting in college

గూడూరు : విద్యార్థులు చదువయ్యాక ఉద్యోగానికే పరిమితం కాకుండా వ్యాపారం చేసి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని  ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్‌టెక్‌ గ్రూపు సీఈఓ విమాన్‌ అన్నారు. స్థానిక ఆదిశంకర కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విమాన్‌ మాట్లాడుతూ ఓ విద్యార్థి వ్యాపారవేత్తగా మారాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు సన్నద్ధం కావాలన్నారు. తన అనుభవాలు చెప్పారు. కళాశాల ౖyð రెక్టర్‌ కష్ణకుమార్, డాక్టర్‌ విచమ్, మనీష్‌శర్మ, తిరుపతి వడకన్‌లు ప్రసంగించారు. ఎస్వీ రమణ, మల్లికార్జున, కొడాలి, ప్రభుకర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement