30 అడుగుల అండర్ డ్రైనేజీలో దూకిన వ్యక్తి | Mentally ill man falling down Underdrainage in tirumala | Sakshi
Sakshi News home page

30 అడుగుల అండర్ డ్రైనేజీలో దూకిన వ్యక్తి

Published Sun, Nov 27 2016 5:20 PM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM

Mentally ill man falling down Underdrainage in tirumala

తిరుమల: తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్ చేశాడు. 30 అడుగుల లోతున్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లోకి అతను దూకేశాడు. రెండు గంటలుగా అతడిని పైకి తీసేందుకు అగ్నిమాపక శాఖ, సెక్యురిటీ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సహకరించకపోవడంతో అధికారుల ప్రయత్నాలు ఓ కొలిక్కిరావడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement