Underdrainage
-
30 అడుగుల అండర్ డ్రైనేజీలో దూకిన వ్యక్తి
-
30 అడుగుల అండర్ డ్రైనేజీలో దూకిన వ్యక్తి
తిరుమల: తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. 30 అడుగుల లోతున్న డ్రైనేజీ మ్యాన్హోల్లోకి అతను దూకేశాడు. రెండు గంటలుగా అతడిని పైకి తీసేందుకు అగ్నిమాపక శాఖ, సెక్యురిటీ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సహకరించకపోవడంతో అధికారుల ప్రయత్నాలు ఓ కొలిక్కిరావడంలేదు.