
చందానగర్‌లో మిల్క్ బ్యూటీ
తమన్నా చందానగర్‌లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 156వ షోరూమ్‌ను ప్రారంభించారు.
మిల్క్ బ్యూటీ తమన్నా సిటీలో మెరిసింది. చందానగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 156వ షోరూమ్‌ను ఆమె శుక్రవారం ప్రారంభించారు.
– చందానగర్