నేడు మంత్రి కొల్లు రవీంద్ర రాక | minister kollu raveendra came atp | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి కొల్లు రవీంద్ర రాక

Published Fri, Dec 2 2016 12:09 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

minister kollu raveendra came atp

 అనంతపురం న్యూసిటీ : సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం అనంతకు రానున్నారు. ఆయన బెంగళూరు నుంచి 9.45కు పెనుకొండలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొని తిరిగి వెళ్లిపోతారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement