శ్రీరామ నవమి ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష | Minister review on srirama navami arrangements | Sakshi
Sakshi News home page

శ్రీరామ నవమి ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

Published Mon, Apr 4 2016 5:06 PM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM

Minister review on srirama navami arrangements

హైదరాబాద్: భద్రాదిలో శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు ఐకేరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 15న శ్రీరామ నవమి వేడుకులను జరుపుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లపై వారు దృష్టిసారించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సీతారాములవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement