రాజంపేట : వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలం నందలూరులోని బ్రిటిష్ కాలం నాటి రైల్వే లోకోషెడ్ను రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిధున్రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ లోకోషెడ్ స్థానంలో అధునాతన రైల్వే ట్రాక్షన్ లోకోషెడ్ ఏర్పాటు చేయాలని గతం నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మిధున్రెడ్డితోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ఈ లోకోషెడ్ పరిశీలించారు.