బంట్వారం(వికారాబాద్ జిల్లా):
వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు కారు ఢీకొని మనెమ్మ అనే వృద్ధురాలికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బ్వంటారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు వికారాబాద్ ఎమ్మెల్యే కారు ధ్వంసం చేశారు.
పరిస్థితి సద్దుమణిగిన తర్వాత వృద్ధురాలిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధురాలికి గాయాలు
Published Thu, Feb 2 2017 7:40 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM
Advertisement
Advertisement