ఉగ్రవాదుల దాడులకు నిరసనగా వేములవాడ పట్టణంలో వేములవాడ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడులను అందరూ ఏకతాటిపై ఖండించాల్సిన అవసరముందని,హింసతో సాధించేదేమీ లేదని, ప్రజలందరూ సోదరభావంతో మెలగాలని ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న పలువురు మతపెద్దలు అన్నారు.
వేములవాడలో ముస్లింల శాంతి ర్యాలీ
Published Fri, Jul 8 2016 4:06 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM
Advertisement
Advertisement