29 నుంచి జాతీయస్థాయి సింపోజియం | National simpojiyam from 29th | Sakshi

29 నుంచి జాతీయస్థాయి సింపోజియం

Published Thu, Jul 21 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న దృశ్యం

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న దృశ్యం

 
కొణిజర్ల : మండల పరిధిలోని తనికెళ్ల సమీపంలో ఉన్న విజయ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ నెల 29, 30 తేదీలలో జాతీయ స్థాయి టెక్నికల్‌ సింపోజియం యంగ్‌ స్ప్రింగ్స్‌–2016 నిర్వహిస్తున్నట్లు కళాశాల కరస్పాడెంట్‌ నెల్లూరి బుచ్చిరామారావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.ఏ అబ్దుల్‌ సలీమ్‌ తెలిపారు. గురువారం కళాశాలలో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 రకాల అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కళాశాలల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటారని  చెప్పారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ చిన్నయ్య, సీఎస్‌సీ హె చ్‌ఓడీ పి.అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement