రేపటి నుంచి ప్రకృతివ్యవసాయంపై శిక్షణ | nature agriculture training from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ప్రకృతివ్యవసాయంపై శిక్షణ

Published Mon, Nov 21 2016 11:23 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

nature agriculture training from tomorrow

- 13 జిల్లాల అధికారులకు రెండు రోజుల శిక్షణ తరగతులు
 
కర్నూలు(అగ్రికల్చర్‌):  ప్రకృతి వ్యవసాయంపై ఈ నెల 23, 24 తేదీల్లో మండల కేంద్రమైన ఓర్వకల్లు రాష్ట్రంలోని 13 జిల్లాల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. శిక్షణకు 13 జిల్లాల ప్రకృతి వ్యవసాయం డీపీఎంలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వివిద జిల్లాల వ్యవసాయాధికారులకు హాజరవుతారన్నారు.  కార్యక్రమానికి వ్యవసాయశాఖ సలహాదారు విజయకుమార్‌ తదితరులు పాల్గొని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement