నీరు– చెట్టు పనుల పరిశీలన | Niru tree inspection work | Sakshi
Sakshi News home page

నీరు– చెట్టు పనుల పరిశీలన

Published Tue, Jan 17 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

Niru tree inspection work

టీఓపల్లె(చాపాడు): మండలంలోని టీఓపల్లె పంచాయతీలో జరిగిన నీరు-చెట్టు పనులను మంగళవారం కడపకు చెందిన విజిలెన్స్‌ అధికారులు పరిశీలించినట్లు కేసీ కెనాల్‌ డీఈఈ జిలానీ బాషా తెలిపారు. గత ఏడాది జూన్, జూలై మాసాల్లో నిర్మించిన చెక్‌ డ్యాంలు, కల్వర్టులు, ప్రొటెక‌్షన్‌ వాల్‌ వంటి పనులపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్‌ అధికారుల బృందంతో పరిశీలించామన్నారు. పనులు వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నామని డీఈఈ చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement