పుణ్యం కోసం.. ఒంటికాలితో...
నాగాయలంక:
నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్‌లో ఉవరి సహాయం లేకుండానే ఒంటికాలితో వికలాంగుడు కృష్ణానదిలో మంగళవారం పుణ్యస్నానం చేసి వెళ్లడం ఇలా కనిపించింది, సమీపంలోని మర్రిపాలెం గ్రామానికి చెందిన తాపీమేస్త్రి వెంకటేశ్వర్రావు నిత్యం ఇలాగే స్నానమాచరించి కృష్ణవేణీమాతను ప్రసన్నం చేసుకుంటున్నట్లు చుప్పాడు.