కట్టంగూర్: నల్గొండ జిల్లా కట్టంగూర్ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద శనివారం సాయంత్రం కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడిని తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామానికి చెందిన పేరం సైదులు(70) గా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published Sat, Jan 2 2016 5:34 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement