మినీ లారీ బోల్తా: ఒకరి మృతి | One died, four injured in Road accident, Mini lorry turns | Sakshi
Sakshi News home page

మినీ లారీ బోల్తా: ఒకరి మృతి

Published Tue, Dec 15 2015 8:43 AM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

One died, four injured in Road accident, Mini lorry turns

చిత్తూరు: మినీలారీ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని వలమనేరు మండలం భూతలబండ వద్ద మంగళవారం చోటుచేసుకుంది.

చెన్నై వరద బాధితులకు వస్తువులను మినీలారీలో తీసుకెళ్తుండగా అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement