రైలు కింద పడి వ్యక్తి మృతి | one died in a train accident | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి వ్యక్తి మృతి

Published Wed, Aug 17 2016 8:53 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

one died in a train accident

జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం అల్లీపూర్ గ్రామ సమీపంలో రైలు కింద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. రైలు కింద పడటంతో వ్యక్తి శరీరం నుజ్జునుజ్జయింది. వ్యక్తి ఎవరన్నది గుర్తుపట్టడం చాలా కష్టంగా మారింది. చనిపోయిన వ్యక్తి వయసు దాదాపు 35 ఏళ్లు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement