నందవరంలో ట్రాక్టర్ బోల్తా..ఒకరి మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

నందవరంలో ట్రాక్టర్ బోల్తా..ఒకరి మృతి

Aug 14 2016 7:45 PM | Updated on Aug 30 2018 4:07 PM

నందవరం మండలం పెద్దకొత్తిలి క్రాస్ రోడ్డు వద్ద ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది.

నందవరం మండలం పెద్దకొత్తిలి క్రాస్ రోడ్డు వద్ద ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చిన్న కొత్తిలి గ్రామానికి చెందిన లక్ష్మి(40) అనే మహిళ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందగా..మరో పది మందికి స్వల్పగాయాలయ్యాయి. వీరంతా చిన్న కొత్తిలి గ్రామం నుంచి ఉరుకుంద ఈరన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుండగా జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement