ఇన్నోవా బోల్తా: ఒకరు మృతి | One killed, two injures in Road accident, Innova car turns | Sakshi
Sakshi News home page

ఇన్నోవా బోల్తా: ఒకరు మృతి

Published Sun, Dec 13 2015 7:47 AM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

One killed, two injures in Road accident, Innova car turns

నల్లగొండ: ఇన్నోవా కారు బోల్తా పడి ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం నల్లగొండ జిల్లాలోని మునగాల మండలం ఆగుపాముల సమీపంలో చోటుచేసుకుంది. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement