రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు | one men injured by road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

Published Wed, Nov 23 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

one men injured by road accident

కడప అర్బన్‌: నగరంలోని బాలాజీ నగర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచాల బాబు(43) తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. బాలాజీ నగర్‌నుంచి ప్రధాన రోడ్డుపైకి వస్తున్న బాబును రామాంజనేయరెడ్డి అనే వ్యక్తి తన మోటార్‌ సైకిల్‌తో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాబును ఎర్రముక్కపల్లె ఎస్‌బీఐ సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌ డిఎస్పీ భక్తవత్సలం ఆదేశాల మేరకు ఎస్‌ఐ వెంకటేశ్‌ గాయపడ్డవ్యక్తిని విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసినట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement