కారు బోల్తా..ఒకరికి తీవ్ర గాయాలు | One seriously injured in a road accident | Sakshi
Sakshi News home page

కారు బోల్తా..ఒకరికి తీవ్ర గాయాలు

Published Mon, Oct 3 2016 2:11 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

One seriously injured in a road accident

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం బొంగులూరు గేటు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఒక వ్యక్తి గాయపడ్డాడు. అతడిని వెంటనే తోటి వాహనదారులు ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement