రంగారెడ్డి జిల్లాను యధాతథంగా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపుమేరకు మంగళవారం తాడూరు బంద్ జరుగుతోంది.
రంగారెడ్డి జిల్లాను యధాతథంగా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపుమేరకు మంగళవారం తాడూరు బంద్ జరుగుతోంది. వ్యాపారసంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి, ఆర్టీసీ బస్సులు తిరగలేదు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు.