ఓపెన్‌కాస్ట్‌లో ప్రమాదం..ఆపరేటర్ మృతి | open cast operator dies accidentally in badradri district | Sakshi
Sakshi News home page

ఓపెన్‌కాస్ట్‌లో ప్రమాదం..ఆపరేటర్ మృతి

Published Mon, Dec 26 2016 9:41 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

open cast operator dies accidentally in badradri district

మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): మణుగూరు ఓపెన్‌కాస్ట్‌లో ప్రమాదం జరిగింది. రెండు డంపర్లు ఢీకొని కొండారెడ్డి అనే ఆపరేటర్ మృతిచెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కొండారెడ్డి మృతితో ఆయన కుటంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement