ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు | open schools admissions fee date extension | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు

Published Sat, Oct 1 2016 10:16 PM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

open schools admissions fee date extension

అనంతపురం ఎడ్యుకేషన్‌ : సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్‌ స్కూల్‌) ద్వారా 2016–17 సంవత్సరంలో పదోతరగతి, ఇంటర్మీడియట్‌ కోర్సుల ప్రవేశానికి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈ నెల 10 వరకు గడువు పెంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి  అంజయ్య, ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ గంధం శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement