బస్సు బోల్తా: ముగ్గురి మృతి | passengers died in bus overturned incident | Sakshi
Sakshi News home page

బస్సు బోల్తా: ముగ్గురి మృతి

Published Sun, Nov 20 2016 7:18 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

బస్సు బోల్తా: ముగ్గురి మృతి - Sakshi

బస్సు బోల్తా: ముగ్గురి మృతి

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని రామభద్రాపురం వద్ద ఒడిషాకు చెందిన ఓ బస్సు బోల్తాపడ్డ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందగా, మరో 10 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతులలో మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు సమాచారం.

డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, నిద్రమత్తులో ఉండటం వల్లే మలుపు తిరిగే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement