ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురికి తీవ్రగాయాలు | passengers injured in an auto and lorry collisioned incident | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురికి తీవ్రగాయాలు

Published Tue, Dec 27 2016 8:35 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

passengers injured in an auto and lorry collisioned incident

వరంగల్ అర్బన్: ఖిల్లా వరంగల్ మండలం మామునూరు శివారులో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వేగంగా వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులంతా వర్థన్నపేట మండలం పంథిని గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement